News and Events
మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
భారతీయ వైద్యులు రూపొందించిన దేశీయ HTO ఇంప్లాంట్ ఆవిష్కరణ
మెడికవర్ హాస్పిటల్స్‌లో 28 ఏళ్ల యువ వైద్యుడికి విజయవంతమైన జాయింట్ ప్రిజర్వేషన్ శస్త్రచికిత్స
హైదరాబాద్, జూలై 25, 2026: భారతీయ ఆర్థోపెడిక్ వైద్యరంగానికి, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మరో
కీలక మైలురాయి చేరింది. భారతీయ ఆర్థోపెడిక్ నిపుణులు రూపకల్పన చేసి, సిరోనిక్స్ (Sironix)
సంస్థ దేశంలోనే తయారు చేసిన హై టిబియల్ ఆస్టియోటమీ (HTO) ఇంప్లాంట్‌ను మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్
డిస్ట్రిక్ట్‌లో ఆవిష్కరించారు.28 ఏళ్ల యువ వైద్యుడికి మోకాలి కార్టిలేజ్ (లేత ఎముక) తీవ్రంగా దెబ్బతినడం మరియు మోకాలి అమరికలో
లోపం (Malalignment) కారణంగా ఎదురైన తీవ్రమైన అరుగుదల సమస్యతో బాధపడుతున్నాడు .
దిగుమతి ఇంప్లాంట్లకు దేశీయ ప్రత్యామ్నాయంగా రూపొందిన ఈ సాంకేతికత రోగుల్లో సహజ మోకాలి కీళ్లను ఎక్కువకాలం పరిరక్షించే దిశగా కీలక ముందడుగుగా వైద్య నిపుణుల�
Medicover Hospitals : మోకాలి మార్పిడి అవసరం లేకుండానే మెరుగైన వైద్యం
View More Detailsమేక్ ఇన్ ఇండియా కు వైద్యరంగం లో మరో మైలురాయి
View More Details







